Surprise Me!

హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా.. కారణం ఇదే! | HariHara VeeraMallu Postponed | Asianet News Telugu

2025-06-06 1,039 Dailymotion

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి మరో షాక్‌ తగిలింది. ఆయన సినిమా నుంచి అభిమానులను డిజప్పాయింట్‌ చేసే వార్త బయటకు వచ్చింది. ఎన్నో రోజులుగా వెయిట్‌ చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ మరోసారి వాయిదా పడింది. జూన్‌ 12న ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల కావాల్సిన మూవీ.. వాయిదా పడింది.

#HariHaraVeeraMallu #PawanKalyan #PowerStar #TollywoodNews #HHVMPostponed #AMRatnam #JyothiKrishna #NidhiAgarwal #BobbyDeol #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️